Suraj estates Rs 400 cr IPO

Thursday 27th July, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

సూరజ్‌ ఎస్సెట్స్‌ రూ.400 కోట్ల ఐఎఓ ముంబైకి చెందిన నిరాస్తీ రంగ సంస్త సూరజ్‌ ఎస్టేట్స్‌ ఐపీఓకు రానుంది. సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలను సమర్పించింది. తద్వారా రూ.400 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.