సూరజ్ ఎసేట్ ఐపీవో బాట సెబీ వద్ద మళ్లీ ప్రా దాఖలు న్యూఢిల్లీ: రియల్టీ రంగ కం పెనీ సూరజ్ ఎసేట్‌ట్ డెవ లపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్య్యూ బాట S808. ao దుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కాొట్ల నియం త్రణ సంస్ల సెబీకి తాజాగా ముసాయిదా ప్రా క్ర స్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళి కల్లో ఉంది. కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 280 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 8 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుం ది. గతేడాది(2022-28) రూ. 806 కోట్ల ఆదాయం , రూ. 8£ కోట్ల నికర లాభం ఆర్టించింది.