Four IPOs gets SEBI nod

Tuesday 14th November, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

+ నాలుగు ఐపీఓలకు సెబి అనుమతి: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు నాలుగు కంపెనీలుఫెడరల్‌ బ్యాంక్‌ విభాగమైన ఫెడ్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ రెన్యూవ బుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఎజెన్సీ ఈప్యాక్‌ డ్యూర NR NR య తు . ఆ బుల్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్ఫ్‌కు మార్కెట్ల నియం త్రణ సంస్థ సెబి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీలు ఈ ఏడాది జులైసెప్టెంబరు మధ్య ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నాయి.