ముంబై: దలాల్‌శ్రీట్‌లో మళ్లీ రికారుల మోత మోగింది. ప్రామాణిక సూచీలు సరికొత్త ఉన్నత 20,000 463 శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ తొలిసారిగా 70,000 మైలురాయికి చేరుకోగా... ఇంట్రాడేలో నిఫ్టీ మరోసారి £1,000 మార్క్‌ను అధిగమించింది. 40,000 520 2019 జూన్ ౩ వకు జారుకుంది. ఢిల్లీ మార్కెట్లో పది బ్యాంకింగ్, ఐటీ, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు 50,000 416 2021 ఫిబ్రవరి ౩ గ్రాముల మేలిమి (£4 క్యారెట్లు) బంగారం ఇందుకు దోహదపడాయి. సోమవారం ట్రేడింగ్‌లో ధర సోమవారం రూ.900 తగ్గి రూ.61/800కు 1005188 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును 60.000 158 2021 సెప్టెంబరు 24 ప్ర్రమితమైంది. కిలో వెండి రూ.2000 తగ్గుద నమోదు చేసుకున్న సెన్సెక్స్ మదుపరుల లాభాల 70,000 548 2023 డిసెంబరు 11 లతో రూ.18,000కు అమ్ముడైంది. అంతర్జాతీ స్వీకరణ కారణంగా చివరికి 102.88 పాయింట్ల లాభంతో 88.90.58 వద్ద పరుగు ఆపింది. నిఫ్టీ 21,020.10 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిషాన్ని నమోదు చేసుకుంది. చివర్లో 2770 పాయింట్ల లాభంతో 20,99710 వద క్లోజైంది. సూచీకిది ఆల్‌టైం రికారు ముగింపు సాయి. సెన్సాక్స్‌లోని 80 కంపెనీల్లో 20 లాభపడాయి. అలాటెక్ నిమెంట్ 8/04 శాతం వృద్దితో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. నష్టపోయిన కంపెనీల్లో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 1.28 శాతం క్షీణించింది. కాగా, బీఎస్‌ఈ మిడ్‌క్వాప్ సూచీ 0.091 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం వృద్దిని నమోదు చేసుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త జీవనకాల గరిష సాయి రూ.851.00 లక్షల కోట్లకు చేరుకుంది దేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కూడా మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ నెల తొలి ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.28,505 కోట్ల పెట్టుబడులు పెట్టారు ఏడాదిన్నరలో 10,000 పాయింట్ల వృద్ది సెన్సెక్స్‌కు [0000 నుంచి 10.000 స్తాయికి చేరుకునేందుకు ఏడాదిన్నర కాలం పట్టింది కాగా, ఆరు నెలల్లోపే (107 ట్రేడింగ్ సెషన్లు) 85.000 నుంచి 10,000కు మార్క్‌ను తాకింది స్వైస్‌జెట్ షేర్షు 10 శాతం అప్ మార్కెట్ నుంచి మరింత మూలధనం సేకరించడంతో పాటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేర్లను లిస్టింగ్ చేయనున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. దాంతో ఈ షేరు బీఎస్‌ఈలో 10.18 శాతం ఎగబాకి రూ.60.578కి చేరుకుంది. ఇంట్రాడేలో రూ.68.69 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. 2006 ఫిబ్రవరి 7 2007 డిసెంబరు 11 30,000 2,318 2017 ఏప్రిల్ 26 రూ.900 తగిన బంగారం ధర ఇటీవల కొండెక్కిన పసిడి ధరలు క్రమంగా తగ్గుతూవస్తున్నాయి. మళ్లీ రూ.82000 దిగు యంగా విలువైన లోహాల ధరలు గణనీ యంగా తగ్గడం ఇందుకు దోహదపడింది. ఈవారంలో 5 పబ్లిక్ ఇష్యూలు డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ సహా 8 కంపెనీలు ఈ వారంలో తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐ పీఓ)కు రాబోతున్నాయి. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఈ ఐదు కంపెనీలు మొత్తం రూ.4,400 కోట్ల వరకు సమీకరించనున్నాయి. ఇష్యూకి రానున్న ఇతర కంపెనీల్లో ఐనాక్స్ సీవీఏ, మోతీసన్స్ జువెలర్స్, సూరజ్ ఎస్టెట్ డెవలపర్స్ ఉన్నాయి గతనెల చివరినాటికి స్మాల్‌క్యాప్ ఫండ్ల నిర్వహణ లోని ఆస్తుల (ఏయూఎం) మొత్తం విలువ రూ.? లక్షల కోట్లు దాటింది. గత ఏడాదిలో ఇదే సమ యంతో పోలిస్తే ఏయూఎం విలువలో 88 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో సానుకూల పరిస్థితులతోపాటు ఈ విభాగంలోని ఫండ్లలోకి ఎడ తెరిపిలేకుండా పెట్టుబడులు వస్తుండటం ఇందుకు దోహదపడింది. కొ.