దిల్లీ: ది పార్క్' బ్రాండ్‌పై హోటళ్లు ~ నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్, ఆరోగ్య సాంకేతిక సంస్థ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీ సెస్ ఐపీఓ ప్రతిపాదనలకు నెబీ ఆమోదం తెలిపింది. ఆగ "ఈశా. ; స్టులో ఈ ?£ సంస్థలు ముసాయిదా : పత్రాలు దాఖలు చేయగా, తాజాగా అనుమ క్ తులు దక్కాయి. ముసాయిదా పత్రాల ప్రకారం, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ గొ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.850 క్ 15రర్ల : కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో తొ ASR Le |] షేర్లను విక్రయించడం ద్వారా మరో రూ.100 కోట్లు సమీకరించనుంది. : ఓఎఫ్‌ఎస్‌లో ఏపీజే సురేంద్ర ట్రస్ట్, ఏపీజే పై.లి., ఆర్‌ఈసీపీ ఐవీ పార్క్ | హోటల్ ఇన్వెస్టర్స్ లిమిటెడ్, ఆర్‌ఈసీపీ ఐవీ పార్క్ కో-ఇన్వెస్టర్స్ లిమిటెడ్ తమ షేర్లను విక్రయించనున్నాయి + మెడి అసిస్ట్ ప్రతిపాదిత ఐపీఓ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ పద్ధతిలోనే ఉండ | నుంది. £.8 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించను : న్నట్లు ముసాయిదా పత్రాల్లో తెలిపింది. విక్రమ్ జిత్ సింగ్ ఛత్వాల్‌తో పాటు | మెడిమ్యాటర్ హెల్త్ మేనేజ్‌మెంట్, బెస్సెమెర్ ఇండియా క్యాపిటల్ హోల్డింగ్స్, | బెస్సెమెర్ హెల్త్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌సీ, ఇన్వెస్ట్‌కార్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు |] ఈ ఓఎఫ్‌ఎస్‌లో షేర్లను విక్రయించనున్నాయి | + సూరజ్ ఎట్ డెవలపర్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.840-800గా నిర్ణ : యించారు. ఈ నెల 18-20 తేదీల్లో ఈ ఇష్యూ ఉండనుంది. రూ.400 కోట్ల : నిధుల సమీకరణ కోసం కంపెనీ తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది.