IPO wave

Thursday 14th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

ఓవైపు సెకండరీ మార్కెట్లో అటు సెన్సెక్స్‌ 70 000౦ పాయింట్లు, ఇటు నిఫ్టీ 21,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించడంతో ఇటు ప్రెమరీ మార్కెట్లు సైతం పలు ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇటీవల ఒకే వారంలో టాటా టెక్నాలజీస్‌, గాంధార ఆయిల్‌, ప్లెయిర్‌ రైటింగ్‌, ఇరెడా ఐపీవోలు సక్సెస్‌కావడంతోపాటు.. భారీ లాభాలతో లిస్ట్‌కావడంతో ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో తొలి రోజే విజయవంతంకాగా... 18న సూరజ్‌ ఎస్టేట్‌ ఐపీవో ప్రారంభంకానుంది. ఇవికాకుండా మరో రెండు కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. క్ట హోటల్స్‌ న్యూఢిల్లీ: పార్క్‌ బ్రాండుతో హోటళ్లను నిర్వహించే ఆతిథ్య రంగ కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు క్యాపి టల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్ల సెబీ అనుమతిం చింది. ఈ ఏడాది ఆగస్ల్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 850 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయ నుంది. వీటికి అదనంగా రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పార్క్‌, పార్క్‌ కలెక్షన్‌, జోన్‌ కనెక్ట్‌ తదితర బ్రాండ్లతో హోట శ్రను నిర్వహిస్తోంది. ఫ్లూరిస్‌ బ్రాండుతో రిటైల్‌ ఫుడ్‌, పానీయాల బిజినెస్‌ను సైతం కలిగి ఉంది. Medi Assist Med Assist Insurance TPA Pvt, Ltd. స్నాక్‌ = మెడీ అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ ఆరోగ్య పరిరక్షణ రంగ కంపెనీ మెడీ అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమో టర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఐపీవో నిధులు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు మాత్రమే చేరను న్నాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలా పాలు నిర్వహిస్తున్న కంపెనీ హెల్త్‌టెక్‌, ఇన్ఫూర్‌టెక్‌ విభాగాలలో సేవలు అం దిసోంది. ఉద్యోగులు, రిటైల్‌ సభ్యులు, ప్రజారోగ్య పథకాల లబ్దిదారులకు సర్వీ సులు సమకూర్చుతోంది. సూరజ్‌ ఎసేట్‌ ( 6 18-20 మధ్య పబ్లిక్‌ ఇష్యూ దియల్లీ రంగ కంపెనీ సూరజ్‌ ఎసేట్‌ BS లపర్స్‌ ఈ నెల 18-20 మధ్య పబ్లిక్‌ ఇష్యూని చేపడుతోంది. ఇందుకు మేరుకి రూ. 840-360 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది ఐపీవో నిధులను అనుబంధ సంస్లలు ఎకార్త్‌ ఎస్టేట్స్‌, ఐకానిక్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌కు కంపెనీ సమకూర్చిన రుణ చెల్లింపులకు వినియోగిం చనుంది. అంతేకాకుండా భూముల కొను కార్పొరేట్‌ అవసరా తి 340-360 గోళ్లు, సాధారణ లకూ వెచ్చించనుం ది. ముంబెలోని మాహిమ్‌, మాతుం దాదర్‌, ప్రభాదేవి, పారెల్‌ ప్రాంతాలలో గృ హ, వాణిజ్య ప్రాజెక్టులు చేపడుతోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 41 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గతేడా ది(2022-28) రూ. 806 కోట్ల ఆదాయం, తి _ — र्‍——— ———— ——e ముత్తూట్‌ మైక్రోఫిన్‌ (గ్రి రూ. 277-291 రూ. 960 కోట్ల సమీకరణ లక్ష్యం ७ & Do 18-20 మధ్య ఇష్యూ ME రుణాలందించే ముతూట్‌ మెక్రోఫిన్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభంకానుం ది. 20న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 9680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ముత్తూట్‌ ఫిన్‌కార్స్‌ ప్రమోట్‌ చేసిన కంపెనీ ఇందుకు షేరుకి రూ. 271-291 చొప్పున ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇష్యూలో భాగం గా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 200 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయా నికి ఉంచనున్నారు. ముత్తూట్‌ ఫిన్‌కార్స్‌ 508 శాతం వాటాలో 8.5 శాతం వాటాను విక్రయిం రూ. 82£ కోట్ల నికర లాభం ఆర్జించింది. చనుండగా.. నం స్థలో 19.08 శాతం వాటా కలిగిన గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ 2.06 శాతం వాటాను ఆఫర్‌ చేస్తోంది. 15న యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు, భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు వినియోగిం చనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ముత్తూట్‌ పాప్పచన్‌ గ్రూప్‌ కంపెనీ పేర్కొంది. ఈ (గ్రూప్‌ నుంచి ముత్తూట్‌ క్యాపిటల్‌ తదుపరి వస్తున్న రెండో పబ్లిక్‌ ఇష్యూ ఇది! ఈ ఎడాది సెప్టెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ రూ. 10,800 కోట్లుగా నమోదైంది. MICROFIN శ కటల 2కి. తెలిత్రాకాణారాాని तितक € ल्या