రూ.3,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో 7 ఐపీఓలు ఈ వారంలో మార్కెట్లోకి దిల్లీ: ఈ వారంలో పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) వరుస కడుతున్నాయి. 1 కంపెనీలు రూ.38,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో రాబోతున్నాయి టాటా టెక్, గాౌంధార్ ఆయిల్ వంటి ఐపీఓలు ఇటీవల కాలంలో మదుప GS మంచి లాభాలు పంచిన నేపథ్యంలో మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు వస్తున్నాయి. ముత్తూట్ మైక్రోఫిన్, మోతీ సన్స్ జువెలర్స్స్, హ్యాపీ ఫోర్టింగ్స్ వంటి 1 ప్రధాన (మెయిన్ బోర్డు) ఐపీఓలతో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో మరో 4 కంపె నీలు (సహారా మారిటైమ్, ఎలక్ర్రోఫోర్స్, శాంతి స్పిన్‌టెక్స్, ట్రిడెంట్ టెక్‌ల్యాబ్స్) కూడా నిధులు సమీకరించనున్నాయి. ఆయా కంపెనీల ఐపీఓల వివరాలు... ఇ్కూ తేదీ దరల శ్రేణి eT (రూ.లో) 808-850 277-291 266-280 3३40-360 52-55 90-100 499-524