Sensex may reach record levels

Monday 18th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

కారు సాయి ఏ యి ముంబై: స్టాక్‌ మార్కొట్‌ రికార్డు స్థాయిలకు చేరడం తో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. (ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాం శాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరు ణంలో మార్కెట్‌ వర్గాలు పబ్లిక్‌ ఇష్యూలపై కన్నే యోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కె ట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన (క్రూడాయిల్‌ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు. "అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళ నలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్‌ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్టిరీకరణకు లోనవచ్చు ఈ వారం నిఫ్లీ ఎగువ సాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 216800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుం ది" అని స్వస్తీకా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపా ల్లో 5 ఆ ప్రపంచ పరిణామాలు... ఆ విదేశీ పెట్టుబడులు కీలకం ఆ పబ్లిక్‌ ఇష్యూలు, లిస్టింగ్‌లపై దృష్టి అ ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై నిపుణుల అంచనా Ra Sw = ర ~ సు ర్త పి న్వ్‌ च्या wg ~ శ 4 cr గ ర్‌ Yn, OS म చీ లా కరన్‌ న్ని గటి గా స్తే. mA జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, సెడ్‌ రిజర్వ్‌ సరళతర (ద్రవ్య విధాన అమలు యోచన 'ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమో నేపథ్యంలో గతవారం నూచీలు 2.82% ర్యాలీ చేశాయి ప్రపంచ పరిణామాలు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, యరో జోన్‌ నవంబర్‌ (ట్రవ్యల్పోణ డేటా డిసెంబర్‌ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సల్టింగ్‌ సంస్థ యాక్సెంచర్‌ ఆర్థిక సంవత్సరం 204 తాలి త్రైమాసిక ఫలి తాలు వెల్లడి కానున్నాయి. జపాన్‌ నవంబర్‌ వాణి జ్య లోటు, బ్రిటన్‌ నవంబర్‌ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్‌ అక్టోబర్‌ కరెంట్‌ ఖాతా, అమెరికా నవంబర్‌ గృహ అమ్మకాలు బుధవారం విడుదల రణకు అవకాశం = క ve WA 1 1) 8 లిస్టింగులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగో చేశారు. ''మూడు ప్రధాన రా రై అధికార పార్టీ వీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్‌ సర శతర (ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి"' అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీప్‌ హెడ్‌ విజయకుమార్‌ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానున్నాయి. అమెరికా (ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్‌ జీడీపీ డేటా గురువారం వెలువడు తుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్‌ ద్రవ్యోల్బణం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ (ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, (బ్రిటన్‌ క్యూ జీడీపీ గణాం కాలు విడుదల అవ్తృతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్‌ వర్గాలు అప్ర మత్తత వహించే వీలుంది. ఈ వారంలో ప్రాథమిక మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెం దినవి ఉన్నాయి. ముత్తూట్‌ మైక్రో ఫిన్‌, మోతీసన్స్‌ జ్యువెలర్స్‌, సురజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్ట్‌, ఆర్‌బీజెడ్‌ జ్యువెలర్స్‌, క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ ఐపీఓలు డిసెంబర్‌ 19-21 మధ్య జరగునున్నాయి. అజాద్‌ ఇం జనీరింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ 20-22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఐపీఓ 21-28 తేదీల్లో జర గనుంది. ఎస్‌ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్‌టెక్స్‌, ఎలక్రో ఫోర్స్‌ ట్రిడెంట్‌ టెక్‌ల్యాబ్‌లు కంపెనీలు ఐపఓకు సిద్ధ మయ్యాయి. డోమ్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కంపెనీల షేర్లు బుధ వారం ఎక్స్పేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఐనాక్స్‌ ఇండియా లిస్టింగ్‌ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపె నీల షేర్లు లిస్ట్‌ కానున్నాయి.