6 ఐపీఓలు.. అన్నీ హిట్టు: పైమరీ మార్కెట్ పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడుతోంది. ప్రస్తుతం 6 కంపెనీల ఐపీఓలు సబ్‌స్ర్కీప్షన్‌కు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికీ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం. మోతీసన్స్ జువెలర్స్ ఆఫర్ రెండో రోజు నాటికి, ఇష్యూ సైజుకు 81.88 రెట్ల బిడ్లు లభించాయి. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్‌కు £42 రెట్లు, ముత్తూ ట్ మైక్రోఫిన్‌కు 2.8 రెట్ల నబ్‌స్క్రిప్షన్ లభించింది. కాగా, ముఫ్తీ బ్రాండ్‌నేమ్‌తో డెనిమ్ వస్త్రాలను వి క్రయించే క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఇష్యూ తొలి రోజు నాటికి £? రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా... ఆర్‌బీజెడ్ జువెలర్స్‌కు 2.27 రెట్లు, హ్యాపీ ఫోర్టింగ్స్‌కు 231 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి.