+ ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీఓకు రెండో రోజుకు 2. 88 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,49,87,447 షేర్లను జారీ చేయనుండగా, 68923185 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. + సూరజ్ ఎసెట్ డెవలపర్స్ ఐపీఓకు రెండో రోజుకు 2.42 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 82,85,298 షేర్లను ఆఫర్ చేయగా, 198/30,5928 షేర్లకు బిడ్లు వచ్చాయి. + ఆర్‌బీజడ్ జువెలర్స్ ఐపీఓకు మొదటి రోజు 2. 2'/ రెట్ల స్పందన వచ్చింది. + హ్యాపీ ఫోర్డింగ్స్ ఐపీఓకు మొదటి రోజు 2.91 రెట్ల స్పందన దక్కింది. + క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓకు మొదటి రోజు £.08 రెట్ల స్పందన కనిపించింది. + మోతీసన్స్ జువెలర్స్ ఐపీఓకు రెండో రోజు ముగిసేసరికి 51. 88 రెట్ల స్పందన లభించింది.