బుధవారం దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభంలో తాజా జీవనకాల గరిష్టాలను చేరిన సూచీలు... మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా డీలాపడ్డాయి. ఈ నెలలోనే సెన్సెక్స్, నిప్టీ 5 శాతానికి పైగా రాణించినందున, షేర్ల విలువలు బాగా పెరిగాయనే భావనతో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సాంకేతిక Hes షేర్లకు మోతాదుకు మించి కొనుగోళ్ల మద్దతు లభించిన సంకేతాలు ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. దేశీయంగా కొవిడ్ జేఎన్.1 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటమూ ఆందోళన కలిగించిందని పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు పెరగడం వల్లా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు తాజా జీవన కాల గరిష్టాన్ని చేరింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాల బాట పట్టడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, చివరి వరకు అదే ధోరణిని కొనసాగిస్తూ 980.88 పాయింట్ల నష్టంతో "0,506.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 808.85 పాయింట్లు కోల్పోయి 21,150. 15 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా సూచీలు గత 89 నెలల్లోనే అత్యధిక ఒక రోజు నష్టాన్ని మూటకట్టుకున్నట్లయ్యింది. ఇంట్రాడేలో నిఫ్టీ 21,598 వద్ద తాజా జీవన కాల గరిష్టాన్ని నమోదు చేసింది. B ఆ ఒక్కటి మినహా... సెస్సాక్స్ 80 "షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా మిగతావన్నీ నష్టపోయాయి. టాటా 8S 421%, ఎన్‌టీపీసీ 8.18%, టాటా మోటార్స్ 8. 80%, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 8.24%, ఎంఅండ్‌ఎం 8.04%, ఎస్‌బీఐ తెయి.. బారీ नेश) 291%, పవర్‌గ్రిడ్ 2.88%. छE మహీంద్రా 2.68% డీలాపడ్డాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిళాయి. + విలీన పథకం అమల్లోకి రావాల్సిన గడువు తేదీ(డిసెం బరు 21) పొడిగింపునకు చర్చలు జరిపేందుకు కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వ క్క్స్ ఇండియా) అంగీకరించిందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్ సైజెస్ (జీఎల్) ప్రకటించింది. + వౌలిక సదుపాయాలు, అందుబాటు ధర గృహ ప్రాజెక్టులకు రుణాలిచ్చే నిమిత్తం మార్పిడి రహిత బాండ్ల జారీ ద్వారా రూ.1425 కోట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీకరించింది. + Bess వినియోగదారు. ధరల సూచీ ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం, నవంబరులో 8.9 శాతంగా నమోదైంది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. 2021 సెప్టెంబరు తర్వాత ఇదే తక్కువ. మార్కెట్ వర్గాలు ఊహించిన దాని కంటే కూడా ద్రవ్యోల్బణం బాగా తగ్గినందున, ఆం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించే ప్రక్రియను ముందుగానే ప్రారంభించే అవకాశం ఉంది. + ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్‌లో తనకున్న ( వాటాను రూ.1,100 కోట్లకు బ్లాక్‌స్టోన్ విక్రయించింది. స్టాక్ మార్కెట్లో బ్లా్ డీల్ ద్వారా ఒక్కో షేరును రూ.3818 చొప్పున విక్రయించింది. + ఇన్‌నైడర్ ట్రేడింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్యూచర్ రిటైల్ ఛైర్‌పర్సన్ కిశోర్ బియానీ, మరికొందరు 'ప్రమోటర్లను సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తూ సెబీ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ బుధవారం రద్దు చేసింది. B అరంగేట్రం అదిరింది డోమ్స్ వ్ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ షేర్లు స్టాక్‌మార్కెట్లో శుభారంభం చేశాయి. + డోమ్స్ ఇండస్ట్రీస్ షేరు ఇష్యూ ధర రూ.180తో పోలిస్తే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో 11.21% అధికంగా రూ.1400 వద్ద నమోదైంది. బీఎస్‌ఈలో ఒక దశలో 81.55% పెరిగి రూ.1494. [5 వద్ద గరిష్టాన్ని చేరినా, చివరకు 68.46% లాభంతో రూ.1,890.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 84 898% లాభంతో రూ.1802. 85 వద్ద స్థిరపడింది. పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్ (18 షేర్ల) పై పెట్టిన రూ.1420 పెట్టుబడిపై తొలి రోజే + పబ్లిక్ ఇష్యూ రెండోరోజున కైడో బ్రాండ్స్ మార్కెటింగ్‌కు 6.84 రెట్లు, అర్‌బీజెడ్ జ్యువెలర్స్‌కు "18 రెట్లు, హ్యాపీ పోర్టింగ్స్‌కు 1.48 రెట్ల స్పందన లభించింది. + ఆజాద్ ఇంజినీరింగ్ ఇష్యూకు మొదటి రోజున 8.80 రెట్ల స్పందన లభించింది. + పబ్లిక్ ఇష్యూ ముగిసేసరికి మోతీసన్స్ జువెలర్ఫ్‌కు 158.61 రెట్లు సూరజ్ "ఎస్టేట్ డెవలపర్ఫ్‌కు 15.85 రెట్లు" ముత్తూట్ మైక్రోఫిన్‌కు 11.52 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. రూ.9,185. 80 లాభం వచ్చినట్లే ఈ ఇండియా ెట్టర్ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర రూ.199 కాగా, బీఎస్‌ఈలో 24.27% అధికంగా రూ.612, 170 వద్ద నమోదైంది. ఆ తర్వాత 26.11% లాభపడి రూ.82ను చేరింది. చివరకు 10.24% లాభంతో రూ.548.50 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 12.51% లాభంతో రూ.555 వద్ద స్థిరపడింది. ఒక్కో లాట్ (80 Ap తొలి రోజు రూ.1515 లాభం వచ్చింది. ల్ లో కతా