Suraj estate falls

Wednesday 27th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

సూరజ్‌ ఎస్టేట్‌ డీలా... సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ లిస్టింగ్‌ రోజు ఇన్వెస్టర్లకు నిరా శను మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 8860తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 844 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 10 శాతంవరకూ పతనమై రూ. 824 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 7 శాతంపైగా నష్టంతో రూ. 884 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 8 శాతం డిస్కౌంట్‌తో రూ. 840 వద్ద లిస్టయ్యింది. తదుపరి 10 శాతం పడిపోయి రూ. 824 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. చివరికి 7 శాతం క్షీణతతో రూ. 8395 వద్ద స్థిరపడింది.