సూరజ్ ఎస్టేట్ డీలా... --~ mode ఎ ట్ డెవలపర్స్ లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లకు నిరా శను మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 860తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 844 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపె ఒక దశలో 10 శాతంవరకూ పతనమై రూ. 824వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 7 శాతంపైగా నష్టంతో రూ. 884 వద్ద ముగిసింది ఎన్‌ఎస్‌ఈలోనూ 86 శాతం డిస్కౌంట్‌తో రూ. 840 వద్ద లిస్టయ్యింది. తదుపరి 10 శాతం పడిపోయి రూ. 824 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. చివరికి 1 శాతం క్షీణతతో రూ. 885 వద్ద స్థిరపడింది.